Chuyển sang chế độ ngoại tuyến với ứng dụng Player FM !
కథ: 'సన్నటి నూలు పోగు' - సుప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ ('మెల్లియనూల్')
Manage episode 399043322 series 2811355
ఈ కథకు తమిళ మూలం - రచయిత జెయమోహన్ రాసిన మెల్లియ నూల్ అనే కథ.
ఈ కథ కేరళలోని అయ్యంకాళి అనే గొప్ప దళితనాయకుడి విమోచనం గురించి చెప్తుంది. 1863లో వెంగనూరు గ్రామంలో జన్మించిన ఆయన నిరక్షరాస్యుడు. నారాయణగురు ద్వారా ప్రభావితుడై అంటరానితనానికి, కులం పేరుతో జరిగే దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడాడు. 1905లో స్వామి సదానంద అంటరానితనం రూపుమాపడానికి చేస్తున్న ప్రచారంతో ప్రభావితుడై, పులైయ్యర్ల మహాసభను స్థాపించాడు. సమరతంత్ర మల్లవిద్యా ప్రావీణుడు, వర్మకళ వైద్యుడూ అయిన అయ్యంకాళి శిష్యగణాన్ని కూడగట్టి అయ్యంకాళి సేనను తయారు చేసి, హింసను తన పోరాట మార్గంగా ఎంచుకున్నాడు. జనవరి, 1937వ సంవత్సరంలో అయ్యంకాళి గాంధీజీని స్వయంగా కలిశాడు. అయ్యంకాళికి గౌరవసూచకంగా వెంగనూరులో గాంధీ ఒక పెద్ద సభను నిర్వహించారు. కానీ మొదటి సమావేశం వాళ్ళిద్దరి మధ్య అంతకు పదిహేను ఏళ్ళ ముందరే జరిగినట్టు చెప్తారు. ఆ సమావేశంలో ఏం జరిగి ఉండవచ్చో అని ఊహించి, రాసిన కథ ఇది. అయ్యంకాళి జూన్ పద్దెనిమిది, 1941లో మరణించారు. ఈ కథ 1999వ సంవత్సరంలో జయమోహన్ రాసిన ‘పిన్ తొడరుమ్ నిళలిన్ కురళ్’ – వెంటాడే నీడ యొక్క గొంతు – అనే నవలలోని ఒక భాగం.)
కథ చదవడానికి -
https://bit.ly/488enbr
* For your Valuable feedback on this Episode - Please click the link given below.
https://harshaneeyam.captivate.fm/feedback
Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot
Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple
*Contact us - harshaneeyam@gmail.com
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
493 tập

Alle Folgen
×Chào mừng bạn đến với Player FM!
Player FM đang quét trang web để tìm các podcast chất lượng cao cho bạn thưởng thức ngay bây giờ. Đây là ứng dụng podcast tốt nhất và hoạt động trên Android, iPhone và web. Đăng ký để đồng bộ các theo dõi trên tất cả thiết bị.